నా గోడు కవిత

ఇది ఒక ఆకలి ప్రపంచం
ఇది ఒక అనంత సంగ్రామం
ఇది ఒక ఆశల సంద్రం
అనాదిగా ఆకలికి అన్నానికి..... అనాధలకి ఆగర్భ శ్రీమంతులకి జరుగుతున్న అలుపెరగని పోరాటం!


Comments

Popular Posts