శ్రీ వెంకటేశ్వర కళా నాట్యమండలి
శోభనాపురం భజన బృందం ;
పరిచయం : దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం అత్యంత ప్రజాధారణ పొందిన వివిధ రకాల ప్రదర్శనలు నేడు కనుమరుగవుతున్న పరిస్థితిలో ఉన్నాయన్న మాట వాస్తవమైనది. అలాంటివాటిలో ఒకటైనది మా ఊరి భాగోతం. నేను చిన్నగున్నప్పుడు ఎంతో ఆకర్షవంతంగా అద్భుతంగా సాగిన ప్రదర్శన ఆ తరువాత చాల సంవత్సరాలు కొనసాగలేదు. ఇదిగో మల్లి కొద్దిసంవత్సరాళ్ల క్రితం మరల ఊపిరి పోసుకుంది. చాలా మార్పులు చేర్పులు తరువాత ఒక రకమైన గ్రూపు ఇప్పుడు ఏర్పడింది. ప్రస్తుతం రామాయణంలోని కిస్మిన్ద కాండ కధని చెక్క భజన రూపంలో ప్రదర్శిస్తున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన వ్రాత పూర్వకమైన ఆధారమంటూ ఏమీ లేదు. ప్రస్తుతం వున్నా కళాకారులు మూఢవాతారం వారు. నాది నాల్గవ తరం. నాకు ఇలాంటి కళలమీద వున్న ఆసక్తి వల్ల మొత్తం కళకి ఒక రూపం ఇవ్వాలని అనిపించి ఒక ప్రయత్నం చేయ ప్రారంభించాను. అదే వారు ఆసుగా పాడుతున్న దానిని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం మరియు దానిని digitalization చేసి ప్రస్తుత తరానికి అందుబాటిలోకి తీసుకురావడం. అందులో భాగంగానే వారి వీడియోని యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది. మరో ప్రయత్నంగ ఈ స్టేజి పుస్తకం తీసుకురావడం.
పాత్రలు :
రాముడు :
సీత :
లక్ష్మణుడు:
ఆంజనేయుడు :
వాలి:
సుగ్రీవుడు :
రావణుడు :
లంకిణి :
సురస :
తార :
జాంబవంతుడు :
ఖిష్కిందా కాండలో హనుమ ప్రవేశిస్తాడు ....! తన శాపవిమోచనం జరుగుతుంది. ఒకవిధంగా సుందరా కాండకి పునాది ఇందులో పడింది అని చెప్పవచ్చు.
శుక్లాం బరదరామ్, విష్ణుం శశివర్ణం
చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే
సర్వ విజ్ఞోప శాంతయే
అగజా ఆనన పద్మార్గం, ఘజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ..
ఏకదంతం ఉపాష్మహే .... !
ShuklaAmbara Dharam Vishnum Shashi Varnam Chatur Bhujam
Prasanna Vadanam Dhyaayet Sarva Vighnopashaantaye (Vighna Upashaantaye)
Agajanana Padmarkam Gajananam-Aharnisham
Anekadam Tam Bhaktanam Ekadantam Upasmahe
అర్థం : O Lord, who is wearing White colored clothes, Who is all pervading, who has four hands
Who has a peaceful, joyous face we meditate on you, remove all the obstacles.
O Lord with the Elephant face seeing whom the face of Mother Parvati lights up just like a beautiful Lotus opens up after seeing Sun
I meditate on you Day & Night, bless us O Single Tusked Lord, giver of boons in plenty
గురుః బ్రహ్మ, గురుః విష్ణు
గురుః దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః
కావుమా గణనాధా
కరుణతో మమ్ముల బ్రోవుమా గణనాధా... (కో)
చ: కావవే మము కరుణతో శుభకారణా భయ హరణా
దేవ విఘ్నయా విహారణా సుర దేవ దేవా గజనాన కా!!
శ్రీ పార్వతీ తనయా ..... కాపాడు శతయా ...... శ్రీ పార్వతీ (కో )
చ: తీపి చెక్కెర పండ్లు తేనెలు పాలమీగడున్డ్రముల్
రేపు మాపున అనగరే బలి, రేయినంగలి కుదువబెట్టుమూషికా మా. !!కావుమా!!
చ : మూషికా వరవాహన, మోదుగమోహన !!కో !!
దోషముల్ నిడబాపుమా, సంతోషముల్ దయచేయుమా
వాసిగా సప్పర్ల భజనా సమాస పోషకా శ్రీవినాయక !!కావుమా!!
ప : కోరితిని వేగరమ్ము నిన్నే కోరితిని వేగరమ్ము
నిన్ను కోరితినమ్మ నేరాజ జనకొమ్మ
మమ్ము బ్రోవవమ్మా నాది పుత్తడిబొమ్మ కో !!
చ: పలుకు పలుకున ముద్దు లొలుకానమృతచిల్కి
పలికించవే పలుకు... కల్కి కొలుకుల చిలుక కో !!
చ : అనయముగ నినుగొలుతు ఈ జనుల వాక్యమునిలుతు
వనజ సంభవురాణి వందనమే అలివేణి కో!!
చ : వాసిగ శేషగిరీశు నీసుని వృతాంజి
వాసి అంజలు జేసి వర్ణింతుము గుణరాసి కో !!

ప్రార్ధన :

గణపతి ప్రార్ధన :

సరస్వతీ దేవి ప్రార్ధన :
ప : కోరితిని వేగరమ్ము నిన్నే కోరితిని వేగరమ్ము
నిన్ను కోరితినమ్మ నేరాజ జనకొమ్మ
మమ్ము బ్రోవవమ్మా నాది పుత్తడిబొమ్మ కో !!
చ: పలుకు పలుకున ముద్దు లొలుకానమృతచిల్కి
పలికించవే పలుకు... కల్కి కొలుకుల చిలుక కో !!
చ : అనయముగ నినుగొలుతు ఈ జనుల వాక్యమునిలుతు
వనజ సంభవురాణి వందనమే అలివేణి కో!!
చ : వాసిగ శేషగిరీశు నీసుని వృతాంజి
వాసి అంజలు జేసి వర్ణింతుము గుణరాసి కో !!
Comments
Post a Comment